(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.198. అధ్యాయః 198
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జపస్య ఫలకథనపూర్వకం జాపకోపాఖ్యానసమాపనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-198-0x(6031)(72880)
కిముత్తరం తదా తౌ స్మ చక్రతుస్తస్య భాషితే।
బ్రాహ్మణో వాఽథవా రాజా తన్మే బ్రూహి పితామహ॥ 12-198-1(72881)
అథవా తౌ గతౌ తత్ర యదేతత్కీర్తితం త్వయా।
సంవాదో వా తయోః కోఽభూత్కిం వా తౌ తత్ర చక్రతుః॥ 12-198-2(72882)
భీష్మ ఉవాచ। 12-198-3x(6032)
తథేత్యేవం ప్రతిశ్రుత్య ధర్మం సంపూజ్య జాపకః।
యమం కాలం చ మృత్యుం చ స్వర్గం సంపూజ్య చార్హతః॥ 12-198-3(72883)
పూర్వం యే చాపరే తత్ర సమేతా బ్రాహ్మణర్షభాః।
సర్వాన్సంపూజ్య శిరసా రాజానం సోఽబ్రవీద్ద్విజః॥ 12-198-4(72884)
ఫలేనానేన సంయుక్తో రాజర్షే గచ్ఛ ముఖ్యతాం।
భవతా చాభ్యనుజ్ఞాతో జపేయం భూయ ఏవ హ॥ 12-198-5(72885)
వరశ్చ మమ పూర్వం హి దత్తో దేవ్యా మహాబల।
శ్రద్ధా తే జపతో నిత్యం భవత్వితి విశాంపతే॥ 12-198-6(72886)
రాజోవాచ। 12-198-7x(6033)
యద్యేవం సఫలా సిద్ధిః శ్రద్ధా చ జపితుం తవ।
గచ్ఛ విప్ర మయా సార్ధం జాపకం ఫలమాప్నుహి॥ 12-198-7(72887)
బ్రాహ్మణ ఉవాచ। 12-198-8x(6034)
కృతః ప్రయత్నః సుమహాన్సర్వేషాం సన్నిధావిహ।
సహ తుల్యఫలావావాం గచ్ఛావో యత్ర నౌ గతిః॥ 12-198-8(72888)
భీష్మ ఉవాచ। 12-198-9x(6035)
వ్యవసాయం తయోస్తత్ర విదిత్వా త్రిదశేశ్వరః।
సహ దేవైరుపయయౌ లోకపాలైస్తథైవ చ॥ 12-198-9(72889)
సాధ్యాశ్చ విశ్వే మరుతో వాక్యాని సుమహాంతి చ।
నద్యః శైలాః సముద్రాశ్చ తీర్థాని వివిధాని చ॥ 12-198-10(72890)
తపాంసి సంయోగవిధిర్వేదాస్తోభాః సరస్వతీ।
నారదః పర్వతశ్చైవ విశ్వావసుర్హహాహుహూః॥ 12-198-11(72891)
గంధర్వశ్చిత్రసేనశ్చ పరివారగణైర్యుతః।
నాగాః సిద్ధాశ్చ మునయో దేవదేవః ప్రజాపతిః॥ 12-198-12(72892)
`ఆజగామ చ దేవేశో బ్రహ్మా వేదమయోఽవ్యయః।'
విష్ణుః సహస్రశీర్షశ్చ దేవోఽచింత్యః సమాగమత్।
అవాద్యంతాంతరిక్షే చ భేర్యస్తూర్యాణి వా విభో॥ 12-198-13(72893)
పుష్పవర్షాణి దివ్యాని తత్ర తేషాం మహాత్మనాం।
ననృతుశ్చాప్సరః సంఘాస్తత్రతత్ర సమంతతః॥ 12-198-14(72894)
అథ స్వర్గస్తథా రూపీ బ్రాహ్మణం వాక్యమబ్రవీత్।
సంసిద్ధస్త్వం మహాభాగ త్వం చ సిద్ధస్తథా నృప॥ 12-198-15(72895)
భీష్మ ఉవాచ। 12-198-16x(6036)
అథ తౌ సహితౌ రాజన్నన్యోన్యస్య విధానతః।
విషయప్రతిసంహారముభావేవ ప్రచక్రతుః॥ 12-198-16(72896)
ప్రాణాపానౌ తథోదానం సమానం వ్యానమేవ చ।
ఏవం తౌ మనసి స్థాప్య దధతుః ప్రాణయోర్మనః॥ 12-198-17(72897)
ఉపస్థితకృతౌ తౌ చ నాసికాగ్రమధో భ్రువోః।
భ్రుకుట్యాక్ష్ణోశ్చ మనసా శనైర్ధారయతస్తదా॥ 12-198-18(72898)
నిశ్చేష్టాభ్యాం శరీరాభ్యాం స్థిరదృష్టీ సమాహితౌ।
జితాసనౌ సమాధాయ ర్మూర్ధన్యాత్మానమేవ చ॥ 12-198-19(72899)
తాలుదేశమథోద్దాల్య బ్రాహ్మణస్య మహాత్మనః।
జ్యోతిర్జ్వాలా సుమహతీ జగామ త్రిదివం తదా॥ 12-198-20(72900)
హాహాకారస్తథా దిక్షు సర్వాసు సుమహానభూత్।
తజ్జ్యోతిః స్తూయమానం స్మ బ్రహ్మాణం ప్రావిశత్తదా॥ 12-198-21(72901)
తతః స్వాగతమిత్యాహ తత్తేజః ప్రపితామహః।
ప్రాదేశమాత్రం పురుషం ప్రత్యుద్గంయ విశాంపతే॥ 12-198-22(72902)
భూయశ్చైవాపరం ప్రాహ వచనం మధురం స్మయన్।
జాపకైస్తుల్యఫలతా యోగానాం నాత్ర సంశయః॥ 12-198-23(72903)
యోగస్య తావదేతేభ్యః ప్రత్యక్షం ఫలదర్శనం।
జాపకానాం విశిష్టం తు ప్రత్యుత్థానం సమాహితం॥ 12-198-24(72904)
ఉష్యతాం మయి చేత్యుక్త్వా వ్యాదదే స తతో ముఖం।
అథాస్యం ప్రవివేశాస్య బ్రాహ్మణో విగతజ్వరః॥ 12-198-25(72905)
రాజాఽప్యేతేన విధినా భగవంతం పితామహం।
యథైవ ద్విజశార్దూలస్తథైవ ప్రావిశత్తదా॥ 12-198-26(72906)
స్వయంభువమథో దేవా అభివాద్య తతోఽబ్రువన్॥ 12-198-27(72907)
జాపకార్థమయం యత్నో యదర్థం వయమాగతాః।
కృతపూజావిమౌ తుల్యౌ త్వయా తుల్యఫలాన్వితౌ॥ 12-198-28(72908)
యోగజాపకయోస్తుల్యం ఫలం సుమహదద్య వై।
సర్వాంల్లోకానతిక్రంయ గచ్ఛేతాం యత్ర వాంఛితం॥ 12-198-29(72909)
బ్రహ్మోవాచ। 12-198-30x(6037)
మహాస్మృతిం పఠేద్యస్తు తథైవానుస్మృతిం శుభాం।
తావప్యేతేన విధినా గచ్ఛేతాం మత్సలోకతాం॥ 12-198-30(72910)
యశ్చ యోగే భవేద్భక్తః సోఽపి నాస్త్యత్ర సంశయః।
విధినానేన దేహాంతే మమ లోకానవాప్నుయాత్।
సాధయే గంయతాం చైవ యథా స్థానాని సిద్ధయే॥ 12-198-31(72911)
భీష్మ ఉవాచ। 12-198-32x(6038)
ఇత్యుక్త్వా స తదా దేవస్తత్రైవాంతరధీయత।
ఆమంత్ర్య చ తతో దేవా యయుః స్వంస్వం నివేశనం॥ 12-198-32(72912)
తే చ సర్వే మహాత్మానో ధర్మం సత్కృత్య తత్ర వై।
పృష్ఠతోఽనుయయూ రాజన్సర్వే సుప్రీతచేతసః॥ 12-198-33(72913)
ఏతత్ఫలం జాపకానాం గతిశ్చైషా ప్రకీర్తితా।
యథాశ్రుతం మహారాజ కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ ॥ 12-198-34(72914)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టనవత్యధికశతతమోఽధ్యాయః॥ 198॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-198-1 తౌ ఇక్ష్వాకుపైప్పలాదీ। తస్య విరూపస్య భాషితే వచనే విషయే॥ 12-198-3 అర్హతః పూజ్యాన్॥ 12-198-9 వ్యవసాయం నిశ్చయం॥ 12-198-11 స్తోభాః సామగీతిపూరణార్థని అక్షరాణి హాయి హావు ఇత్యాదీని॥ 12-198-18 నేత్రాగ్రైశ్చైవ మనసేతి ట. పాఠః॥ 12-198-20 తాలుదేశం బ్రహ్మరంధ్రం॥ 12-198-23 యోగానాం యోగినాం॥ 12-198-24 ఏతేభ్య ఏతేషాం సభ్యానాం। సమాహితం విహితం॥ 12-198-30 సంహితాధ్యాయినాం ఫలముక్త్వా షడంగాధ్యాయినాం మన్వాదిస్మృత్యధ్యాయినాం చ ఫలమాహ మహాస్మృతిమితి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.